Idli: సుబ్బారావు ఇడ్లీలకు పుష్ప టికెట్ల కు పోలికేంటి?

Idli

‘రోడ్డు సైడ్ ఇడ్లీ దొరుకుతుంది.. సెవెన్ స్టార్ హోటల్లోనూ (Idli) ఇడ్లీ దొరుకుతుంది.. దేని కాస్ట్ దానితే.. దేని వాల్యూ దానిదే.. ఎక్కడ తినాలి.. అసలు తినాలా? వద్దా? అన్నది కస్టమర్ నిర్ణయించుకుంటాడు.’ అంటూ పుష్ప టికెట్లపై కొత్త పొలికను తెరమీదకు తెచ్చాడు ఆర్జీవీ. ఇవాళ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పుష్ప ది రైజింగ్ టికెట్ల ధరలు రూ. 800 పెట్టడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Imageదీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.’అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన వారు ఇంతకు ఆర్జీవీ బన్నీని పొగుడుతున్నాడా..? విమర్శిస్తున్నాడా..? అని చర్చించుకుంటున్నారు.

Image

‘రోడ్డు సైడ్ ఇడ్లీ దొరుకుతుంది.. సెవెన్ స్టార్ హోటల్లోనూ (Idli) ఇడ్లీ దొరుకుతుంది.. దేని కాస్ట్ దానితే.. దేని వాల్యూ దానిదే.. ఎక్కడ తినాలి.. అసలు తినాలా? వద్దా? అన్నది కస్టమర్ నిర్ణయించుకుంటాడు.’ అంటూ పుష్ప టికెట్లపై కొత్త పొలికను తెరమీదకు తెచ్చాడు ఆర్జీవీ. ఇవాళ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

పుష్ప ది రైజింగ్ టికెట్ల ధరలు రూ. 800 పెట్టడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.

Imageకానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.’అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన వారు ఇంతకు ఆర్జీవీ బన్నీని పొగుడుతున్నాడా..? విమర్శిస్తున్నాడా..? అని చర్చించుకుంటున్నారు.

Also read: