ACB: ఏసీబీ వలలో మార్కెటింగ్ ఏడీ

ACB

నిర్మల్​ మార్కెట్​ఏడీ శ్రీనివాస్ ఓ దడువాయి సంఘం నుంచి రూ. 7 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. దడ్వాయి లైసెన్స్​ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఏడీ శ్రీనివాస్​ ఈ లైసెన్స్​ జారీ చేయాల్సి ఉండగా .. దీని కోసం లంచం డిమాండ్​ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు రెయిడ్స్​చేసి ఏడీని పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ కాలనీ లో ఉంటున్న తన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

నిర్మల్​ మార్కెట్​ఏడీ శ్రీనివాస్ ఓ దడువాయి సంఘం నుంచి రూ. 7 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. దడ్వాయి లైసెన్స్​ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఏడీ శ్రీనివాస్​ ఈ లైసెన్స్​ జారీ చేయాల్సి ఉండగా .. దీని కోసం లంచం డిమాండ్​ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెయిడ్స్​చేసి ఏడీని పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ కాలనీ లో ఉంటున్న తన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also read: