Akunuri Murali : కేసీఆర్‌నే తప్పు పడుతా!

రాష్ట్రంలో విద్యావ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali)ఆరోపించారు. ధనవంతమైన తెలంగాణలో బ్రహ్మాండమైన యూరోపియన్ స్కూళ్లను కట్టాల్సిన అవకాశం ఉన్న తరుణంలో డబ్బులను నాశనం చేశాడని విమర్శించారు. ‘నేను మళ్లీ మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునే తప్పు పడుతాను. రైతులు కానీ వారిని రైతుబంధు రూపంలో కొన్ని వేల కోట్లు ధారాదత్తం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిండు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం’ అని అన్నారు.

 

Also read :

TSRTC : మహాలక్ష్మితో ఆర్టీసీకి లాభాలు

ChaySho: వైభవంగా చైశో పెళ్లి