Hyderabad: అంబులెన్స్ ఎత్కపోయిండు

Hyderabad

సినీ ఫక్కీలో వెంబడించిన పోలీసులు
(Hyderabad) హైదరాబాద్–విజయవాడ హైవేపై హల్చల్ చోటు చేసుకుంది. పోలీసులు ఓ అంబులెన్సును సినీ ఫక్కీలో చేజింగ్ చేశారు. వెంటాడి.. వేటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ దొంగ ఏకంగా 108 అంబులెన్స్ ను చోరీ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెంటనే హైవేపై ఉన్న పోలీసులను అలెర్ట్ చేశారు.

வாரத்துக்கு 6 நாள், 12 மணி நேரம் வேலை செய்கிறோம்!” - 108 ஆம்புலன்ஸ்  ஊழியர்கள் வேதனை | 108 Ambulance Staffs request to reduce the work hours  from 12 hours to 8 hours. - Vikatanసైరన్ మోగిస్తూ విపరీతమైన స్పీడ్ తో దూసుకుపోతున్న అంబులెన్స్ ఆపేందుకు యత్నించిన నకిరేకల్ వద్ద పట్టుకునేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేక పోయింది. ఆ వెంటనే చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు యత్నించిన ఎస్సై జానయ్యను ఢీకొట్టి దూసుకెళ్లింది. కొర్లపహాడ్ టోల్ గేట్ ను ఢీ కొట్టి పారిపోయాడు. ఆ తర్వాత టేకుమట్ల స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీ పెట్టి అంబులెన్సతో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. కేతేపల్లి ఎస్సై శివతేజ దొంగను అదుపులోకి తీసుకొని అంబులెన్సును స్వాధీనం చేసుకున్నాడు. దారివెంట చేజింగ్ సీన్ సినిమా షూటింగ్ ను తలపించింది. ఇదే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని పోలీసులు, ప్రయాణికులు ఆందోళన చెందారు.

GVK Emri 108 (Head Office) in Teynampet,Chennai - Best Ambulance Services  near me in Chennai - Justdial

సినీ ఫక్కీలో వెంబడించిన పోలీసులు
(Hyderabad) హైదరాబాద్–విజయవాడ హైవేపై హల్చల్ చోటు చేసుకుంది. పోలీసులు ఓ అంబులెన్సును సినీ ఫక్కీలో చేజింగ్ చేశారు. వెంటాడి.. వేటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ దొంగ ఏకంగా 108 అంబులెన్స్ ను చోరీ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెంటనే హైవేపై ఉన్న పోలీసులను అలెర్ట్ చేశారు. సైరన్ మోగిస్తూ విపరీతమైన స్పీడ్ తో దూసుకుపోతున్న అంబులెన్స్ ఆపేందుకు యత్నించిన నకిరేకల్ వద్ద పట్టుకునేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేక పోయింది. ఆ వెంటనే చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు యత్నించిన ఎస్సై జానయ్యను ఢీకొట్టి దూసుకెళ్లింది. కొర్లపహాడ్ టోల్ గేట్ ను ఢీ కొట్టి పారిపోయాడు. ఆ తర్వాత టేకుమట్ల స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీ పెట్టి అంబులెన్సతో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. కేతేపల్లి ఎస్సై శివతేజ దొంగను అదుపులోకి తీసుకొని అంబులెన్సును స్వాధీనం చేసుకున్నాడు. దారివెంట చేజింగ్ సీన్ సినిమా షూటింగ్ ను తలపించింది. ఇదే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని పోలీసులు, ప్రయాణికులు ఆందోళన చెందారు.

Also read: