Mexico: చేతబడి నెపంతో 110 మంది హత్య

Mexico

మెక్సికో (Mexico) దేశంలోని హైతీలోని సిట్ సోలైల్ లో ఘోరం జరిగింది. మంత్రాలు చేశారనే నెపంతో వారం వ్యవధిలో ఏకంగా 110 మందిని మట్టుపెట్టాడో గ్యాంగ్ స్టర్. మోనెల్ “మికానో” ఫెలిక్స్ అనే ముఠా నాయకుడు వివ్‌ అన్సన్మ్‌ ముఠా సభ్యులతో కలిసి అతడు నరమేధం సృష్టించాడని పేర్కొన్న నేషనల్ హ్యూమన్‌ రైట్స్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌ తెలిపింది.

Image‘ఫెలిక్స్ బిడ్డ జబ్బుపడిన తర్వాత, అతను వౌడౌ పూజారి నుండి సలహా కోరాడు. ఈ చుట్టుపక్కల నివసిస్తున్న వృద్ధులేనని చెప్పడంతో ఫెలిక్స్‌ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ముఠా సభ్యులు శుక్రవారం కనీసం 60 మందిని, శనివారం 50 మందిని కొడవళ్లు ,కత్తులతో నరికి చంపారు. మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారే.

Image

‘ఫెలిక్స్ బిడ్డ జబ్బుపడిన తర్వాత, అతను వౌడౌ పూజారి నుండి సలహా కోరాడు. ఈ చుట్టుపక్కల నివసిస్తున్న వృద్ధులేనని చెప్పడంతో ఫెలిక్స్‌ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ముఠా సభ్యులు శుక్రవారం కనీసం 60 మందిని, శనివారం 50 మందిని కొడవళ్లు ,కత్తులతో నరికి చంపారు. మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారే.

Also read: