Manchu kutumbam: ‘మంచు’ లొల్లి కంటిన్యూ

Manchu kutumbam

మంచు కుటుంబ (Manchu kutumbam) వివాదం ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కంటికి దిగువన గాయమైనట్టు వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ఇదిలా ఉండగా.. మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి ఎంతో మంచి వారని కొందరు ఆయనను మార్చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు కావాలని దాడి చేయలేని, ఆయనను క్షమించాలని మీడియాను కోరారు. పోలీసులు 9 గంటలక నోటీసులు ఇచ్చి 10.30 గన్స్ సరెండర్ చేయుమన్నారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


హెల్త్ బులిటెన్ ఇది..
నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామన్నారు. బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపారు. సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని వివరించారు.

Image

మంచు కుటుంబ వివాదం ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన (Manchu kutumbam)మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కంటికి దిగువన గాయమైనట్టు వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ఇదిలా ఉండగా.. మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి ఎంతో మంచి వారని కొందరు ఆయనను మార్చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు కావాలని దాడి చేయలేని, ఆయనను క్షమించాలని మీడియాను కోరారు. పోలీసులు 9 గంటలక నోటీసులు ఇచ్చి 10.30 గన్స్ సరెండర్ చేయుమన్నారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Also read: