వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ (Rakul) రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ప్రముఖ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించిందీ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రవితేజ వంటి ప్రముఖ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు, వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ , కిక్- 2 , పండగ చేస్కో వంటి చిత్రాలు ఈ (Rakul) అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్లో ఓ ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్కు ప్రజెంట్ సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి సెట్ చేసుకొని మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందీ భామ. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ మోడల్ డ్రెస్ ధరించి.. ఖతర్నక్ ఫొటో షూట్ చేసింది. చేతికి డిఫరెంట్ మోడల్ బ్రాచ్లైట్ పెట్టుకుని ఓరచూపు చూస్తూ.. యువతను ఆకట్టుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ప్రముఖ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించిందీ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రవితేజ వంటి ప్రముఖ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు, వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ , కిక్- 2 , పండగ చేస్కో వంటి చిత్రాలు ఈ అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్లో ఓ ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్కు ప్రజెంట్ సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి సెట్ చేసుకొని మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందీ భామ. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ మోడల్ డ్రెస్ ధరించి.. ఖతర్నక్ ఫొటో షూట్ చేసింది. చేతికి డిఫరెంట్ మోడల్ బ్రాచ్లైట్ పెట్టుకుని ఓరచూపు చూస్తూ.. యువతను ఆకట్టుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:

