సినీ నటుడు (Pushpa) అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను నాంపల్లి కోర్టు కు తరలించగా ఆయనను జ్యుడిషల్ కస్టడీలోకి తీసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నెల 27 వ తేదీ వరకు (Pushpa) ఆయన జైల్లోనే ఉండనున్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను నాంపల్లి కోర్టు కు తరలించగా ఆయనను జ్యుడిషల్ కస్టడీలోకి తీసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నెల 27 వ తేదీ వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

Also read: