Mohan Babu: నేను ఎక్కడికీ పారిపోలేదు

Mohan Babu

సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) పారిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే వైద్యుల ఉన్నానని, తన ఆరోగ్యం పూర్తిగా కుదట పడలేదని ట్వీట్ చేశారు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విలేకరిపై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నది ఆ వార్తల సారాంశం. మోహన్ బాబు తన పోస్ట్‌లో ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు రంజిత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.

Who Is Manchu Manoj? All About Actor Amid His Involvement In Mohan Babu  Family Dispute

సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) పారిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే వైద్యుల ఉన్నానని, తన ఆరోగ్యం పూర్తిగా కుదట పడలేదని ట్వీట్ చేశారు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విలేకరిపై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నది ఆ వార్తల సారాంశం. మోహన్ బాబు తన పోస్ట్‌లో ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు రంజిత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.

Mohan Babu clarifies about the controversy on Manchu Manoj - TrackTollywood

సినీ నటుడు మోహన్ బాబు పారిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే వైద్యుల ఉన్నానని, తన ఆరోగ్యం పూర్తిగా కుదట పడలేదని ట్వీట్ చేశారు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విలేకరిపై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నది ఆ వార్తల సారాంశం. మోహన్ బాబు తన పోస్ట్‌లో ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు రంజిత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.

Also read: