ఈనెల15, 16 తేదీల్లో జరగనున్న(Group-2) గ్రూప్–2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని టీజీపీఎస్సీచైర్మన్బుర్రా వెంకటేశం తెలిపారు. 49,840 మంది స్టాఫ్ తో 1, 368 సెంటర్లలో పరీక్షా నిర్వహణ ఉంటుందని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 75 వేల వరకు సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ (Group-2) ‘గ్రూప్–-2కు 75–80 శాతం వరకు అటెండ్ అవుతారని భావిస్తున్నం.
ఒక్క పోస్ట్ ఉన్నా అది మీదే. పబ్లిక్సర్వీస్కమిషన్ పై నమ్మకం ఉంచి ఎగ్జామ్స్రాయండి. ఎవరి ఓఎంఆర్షీట్లో వారే పరీక్ష రాయాలి. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్తప్పనిసరి. ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. 58 స్టోరేజీ పాయింట్స్ లో క్వశన్ పేపర్స్ ఓఎంఆర్ షీట్లు సిద్ధంగా ఉన్నాయి.18,19 తేదీల్లో కమిషన్ సభ్యులతో ఢిల్లీకి స్టడీ టూర్ కి వెళ్తున్నం. అక్కడ పరీక్షల విధివిధానాలు తెలుసుకుంటం. జనవరి నుంచి టీజీపీఎస్సీలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నం. వచ్చే నోటిఫికేషన్లు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి యూస్ అవుతది. యూపీఎస్సీతో దీటుగా పనిచేయాలని డిసైడాయ్యాం. జనవరి, ఫిబ్రవరిలో గ్రూప్ 1,3 ఫలితాలు ఇస్తం. కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు.
ఈనెల15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని టీజీపీఎస్సీచైర్మన్బుర్రా వెంకటేశం తెలిపారు. 49,840 మంది స్టాఫ్ తో 1, 368 సెంటర్లలో పరీక్షా నిర్వహణ ఉంటుందని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 75 వేల వరకు సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గ్రూప్–-2కు 75–80 శాతం వరకు అటెండ్ అవుతారని భావిస్తున్నం. ఒక్క పోస్ట్ ఉన్నా అది మీదే. పబ్లిక్సర్వీస్కమిషన్ పై నమ్మకం ఉంచి ఎగ్జామ్స్రాయండి. ఎవరి ఓఎంఆర్షీట్లో వారే పరీక్ష రాయాలి. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్తప్పనిసరి. ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. 58 స్టోరేజీ పాయింట్స్ లో క్వశన్ పేపర్స్ ఓఎంఆర్ షీట్లు సిద్ధంగా ఉన్నాయి.18,19 తేదీల్లో కమిషన్ సభ్యులతో ఢిల్లీకి స్టడీ టూర్ కి వెళ్తున్నం. అక్కడ పరీక్షల విధివిధానాలు తెలుసుకుంటం. జనవరి నుంచి టీజీపీఎస్సీలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నం. వచ్చే నోటిఫికేషన్లు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి యూస్ అవుతది. యూపీఎస్సీతో దీటుగా పనిచేయాలని డిసైడాయ్యాం. జనవరి, ఫిబ్రవరిలో గ్రూప్ 1,3 ఫలితాలు ఇస్తం. కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు.
Also read:

