లేట్‌గా ఎగ్జామ్సెంటర్రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్2 (Group-2) అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్వెల్పేర్ డిగ్రీకాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి (Group-2) పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్చల్ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.
లేట్‌గా ఎగ్జామ్సెంటర్రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్2 అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్వెల్పేర్ డిగ్రీకాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్చల్ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.

Also read: