Manchu: మంచు ఫ్యామిలీపై 3 ఎఫ్ఐఆర్ లు

Manchu

మంచు (Manchu) కుటుంబంపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయయిన రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణలో ఉందన్నారు. ఆయనకు కోర్టు టైం ఇచ్చినందున తాము అరెస్టు చేయలేదని అన్నారు. లీగల్ గా ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. (Manchu) మోహన్ బాబు వద్ద ఉన్న గన్ లు చంద్రగిరిలోఉన్నపుడు తీసుకున్నారని, అక్కడే సరెండర్ చేశారని చెప్పారు. రాచకొండ నుంచి ఎలాంటి గన్ పర్మిషన్లు లేవని చెప్పారు. ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయన్నారు. డీబీపీఎల్ ఒకటి , మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉందని అన్నారు. మళ్లీ నోటీసు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. లేదంటే వారంట్ ఇష్యూ చేస్తామని చెప్పారు. నిన్న మోహన్ బాబు వెళ్లి పిటిషనర్ ను కలిశారని అన్నారు.

మంచు కుటుంబంపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయయిన రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణలో ఉందన్నారు. ఆయనకు కోర్టు టైం ఇచ్చినందున తాము అరెస్టు చేయలేదని అన్నారు. లీగల్ గా ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. మోహన్ బాబు వద్ద ఉన్న గన్ లు చంద్రగిరిలోఉన్నపుడు తీసుకున్నారని, అక్కడే సరెండర్ చేశారని చెప్పారు. రాచకొండ నుంచి ఎలాంటి గన్ పర్మిషన్లు లేవని చెప్పారు. ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయన్నారు. డీబీపీఎల్ ఒకటి , మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉందని అన్నారు. మళ్లీ నోటీసు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. లేదంటే వారంట్ ఇష్యూ చేస్తామని చెప్పారు. నిన్న మోహన్ బాబు వెళ్లి పిటిషనర్ ను కలిశారని అన్నారు.

Also read: