Assembly: చలో అసెంబ్లీ ఉద్రిక్తత

Assembly

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీఎస్ యూ ‘ఛలో అసెంబ్లీ’ (Assembly) కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ (Assembly) ఎదుట నిరసనకు దిగిన పీడీఎస్ యూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్ లకు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ స్టేట్​ప్రెసిడెంట్​ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.. వెంటనే విద్యాశాఖకు మంత్రిని కేటాయించానలన్నారు. బడ్జెట్​లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్​పాయిజన్​ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలన్నారు. పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​ ఫీజు రీయింబర్స్​మెంట్​, మెస్​, కాస్మొటెక్​ చార్జిల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​చేశారు.

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీఎస్ యూ ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగిన పీడీఎస్ యూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్ లకు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ స్టేట్​ప్రెసిడెంట్​రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.. వెంటనే విద్యాశాఖకు మంత్రిని కేటాయించానలన్నారు. బడ్జెట్​లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్​పాయిజన్​ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలన్నారు. పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​ ఫీజు రీయింబర్స్​మెంట్​, మెస్​, కాస్మొటెక్​ చార్జిల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​చేశారు.

Also read: