తాజాగా ఐసీసీ ప్రకటించిన ఉమెన్ ఇంటర్నేషనల్ టీ20, వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ క్రికెటర్, ఓపెనర్ స్మృతి మందనా (Smriti Mandana) సత్తా చాటింది. వన్డేల్లో రెండవ స్థానం, టీ20ల్లో మూడవ స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో మందనా (Smriti Mandana) అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ చాంపియన్ షిప్ సిరీస్ లో చివరి వన్డేలో 105 పరుగులతో ఆకట్టుకుంది. అలాగే వెస్టిండీస్ తో జరిగిన టీ20లో ఓపెనర్ గా 54 పరుగులు రాబట్టి జట్టుకు కీలకంగా మారింది. ఇక తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాప్ 10 లోకి వచ్చింది.
తాజాగా ఐసీసీ ప్రకటించిన ఉమెన్ ఇంటర్నేషనల్ టీ20, వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ క్రికెటర్, ఓపెనర్ స్మృతి మందనా సత్తా చాటింది. వన్డేల్లో రెండవ స్థానం, టీ20ల్లో మూడవ స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో మందనా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ చాంపియన్ షిప్ సిరీస్ లో చివరి వన్డేలో 105 పరుగులతో ఆకట్టుకుంది. అలాగే వెస్టిండీస్ తో జరిగిన టీ20లో ఓపెనర్ గా 54 పరుగులు రాబట్టి జట్టుకు కీలకంగా మారింది. ఇక తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాప్ 10 లోకి వచ్చింది.

Also read: