ఎక్కువ మిత్తీ ఇప్పిస్తానని, బిజినెస్లో పెట్టుబడులు పేరుతో పలువురి వద్ద నుంచి రూ. లక్షలు వసూలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని 20 మంది బాధితులు (BanjaraHills) బంజారాహిల్స్ పీఎస్లో కంప్లైంట్చేశారు. ఏపీలోని అమరావతికి చెందిన కొడాలి శ్రీలక్ష్మి ఆమె భర్త సత్యప్రసాద్ హైదరాబాద్లోని వెంకటేశ్వరనగర్ బస్తీలో ఉంటున్నారు. పైసలు ఇస్తే అధిక వడ్డీ ఇప్పిస్తామని రూ. లక్షలు వసూలు చేసింది. మరోవైపు తన భర్త పెట్టుబోయే కంపెనీలో (BanjaraHills)పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి మరికొంత మంది వద్ద డబ్బు వసూలు చేసింది. ఇటీవల భార్యాభర్తల వ్యవహారం బయటకు రావటంతో బాధితులు శ్రీలక్ష్మిని నిలదీశారు. కొంతమందికి చెక్కులు రాసివ్వగా అవి బౌన్స్అయ్యాయి. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఎక్కువ మిత్తీ ఇప్పిస్తానని, బిజినెస్లో పెట్టుబడులు పేరుతో పలువురి వద్ద నుంచి రూ. లక్షలు వసూలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని 20 మంది బాధితులు బంజారాహిల్స్పీఎస్లో కంప్లైంట్చేశారు. ఏపీలోని అమరావతికి చెందిన కొడాలి శ్రీలక్ష్మి ఆమె భర్త సత్యప్రసాద్ హైదరాబాద్లోని వెంకటేశ్వరనగర్బస్తీలో ఉంటున్నారు. పైసలు ఇస్తే అధిక వడ్డీ ఇప్పిస్తామని రూ. లక్షలు వసూలు చేసింది. మరోవైపు తన భర్త పెట్టుబోయే కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి మరికొంత మంది వద్ద డబ్బు వసూలు చేసింది. ఇటీవల భార్యాభర్తల వ్యవహారం బయటకు రావటంతో బాధితులు శ్రీలక్ష్మిని నిలదీశారు. కొంతమందికి చెక్కులు రాసివ్వగా అవి బౌన్స్అయ్యాయి. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Also read: