తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (TFDC) గా దిల్ రాజు (వెంకటరమణారెడ్డి) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ డాక్టర్ హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణా (TFDC) లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చేందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వనున్నట్లు చెప్పారు. ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు(వెంకటరమణారెడ్డి) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ డాక్టర్ హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చేందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వనున్నట్లు చెప్పారు. ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.

Also read: