ప్రముఖ రచయిత (Penugonda) పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను ఆయనకు అవార్డు వరించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఢిల్లీలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదుతో పాటు శాలువాతో సన్మానిస్తారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన (Penugonda) లక్ష్మీనారాయణ.. తెలుగు భాషాపురస్కారం, సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం, మిలీనియం లాయర్ పురస్కారం లను అందుకున్నారు. గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను ఆయనకు అవార్డు వరించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఢిల్లీలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదుతో పాటు శాలువాతో సన్మానిస్తారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ.. తెలుగు భాషాపురస్కారం, సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం, మిలీనియం లాయర్ పురస్కారం లను అందుకున్నారు. గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Also read: