Rahul: రాహుల్ పై ఎఫ్ఐఆర్!

Rahul

పార్లమెంటు ఆవరణలో ఇవాళ జరిగిన తోపులాట వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. (Rahul) రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మల్లికార్జున ఖర్గేను తన కండ్ల ముందే కిందకు తోసేశారని, ఆయన మోకాళ్లకు గాయాలయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలపై ఆమె పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సారంగిపై మరో సభ్యుడిని (Rahul) రాహుల్ గాంధీ తోసేశారని చెప్పారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు.

Image

పార్లమెంటు ఆవరణలో ఇవాళ జరిగిన తోపులాట వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మల్లికార్జున ఖర్గేను తన కండ్ల ముందే కిందకు తోసేశారని, ఆయన మోకాళ్లకు గాయాలయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలపై ఆమె పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సారంగిపై మరో సభ్యుడిని రాహుల్ గాంధీ తోసేశారని చెప్పారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ కంప్లైంట్
పార్లమెంట్ ఆవరణలో ఈరోజు జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలు తమ పార్టీ నేతలపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఘటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కిందపడిపోయారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందుకు మహిళా కాంగ్రెస్ ఎంపీలు సహా, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

Also read: