Zia Ur Rehman : ఎంపీకి 1.91 కోట్ల జరిమానా

Zia Ur Rehman

యూపీలోని సంభల్ లోక్ సభ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ (Zia Ur Rehman) కు విద్యుత్ అధికారులు రూ. 1.91 కోట్ల జరిమానా విధించారు. తన ఇంటికి విద్యుత్ చోరీ చేసిన శ్రఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీపై విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం కేసు ఫైల్ చేశారు. ఎంపీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. మరోవైపు విద్యుత్ అధికారులను బెదిరించినందుకుగాను ఎంపీ తండ్రి మామ్లూకర్ రెహ్మాన్ (Zia Ur Rehman) బర్క్ పై కూడా కేసు నమోదు చేశారు.

 

Also read :

Srinivas Reddy : భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

KTR : కేటీఆర్ కు 10 రోజుల పాటు ఊరట