Saipallavi: ఉత్తమ నటిగా సాయిపల్లవి

Saipallavi

కోలీవుడ్ ఇండస్ట్రీ అత్యం ప్రతిష్టాత్మకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వైభవంగా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులకు పురస్కారాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే అమరన్ మూవీకి అవార్డుల పంట పండింది. బెస్ట్ మూవీ, బెస్ట్ హీరోయిన్ (Saipallavi) , బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో అవార్డులు అందాయి. మరోవైపు బెస్ట్ హీరోగా మహారాజ మూవీ నుంచి విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. సెకండ్ బెస్ట్ మూవీగా లబ్బర్ పండు సినిమా సెలక్ట్ అయింది. తమకు అవార్డు దక్కడంపై (Saipallavi) సాయిపల్లవి, విజయ్ సేతుపతి ఆనందం వ్యక్తం చేశారు. ఈవెంట్ నిర్వాహకులకు, అవార్డు ఎంపిక కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

Image

కోలీవుడ్ ఇండస్ట్రీ అత్యం ప్రతిష్టాత్మకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వైభవంగా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులకు పురస్కారాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే అమరన్ మూవీకి అవార్డుల పంట పండింది. బెస్ట్ మూవీ, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో అవార్డులు అందాయి. మరోవైపు బెస్ట్ హీరోగా మహారాజ మూవీ నుంచి విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. సెకండ్ బెస్ట్ మూవీగా లబ్బర్ పండు సినిమా సెలక్ట్ అయింది. తమకు అవార్డు దక్కడంపై సాయిపల్లవి, విజయ్ సేతుపతి ఆనందం వ్యక్తం చేశారు. ఈవెంట్ నిర్వాహకులకు, అవార్డు ఎంపిక కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

Image

బెస్ట్ మూవీ: అమరన్

Image
సెకండ్ బెస్ట్ మూవీ: లబ్బర్ పండు

Image
బెస్ట్ హీరో: విజయ్ సేతుపతి (మహారాజ)

Image
బెస్ట్ హీరోయిన్: సాయిపల్లవి (అమరన్)

Image
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: పొన్వెల్ (వాళై)
బెస్ట్ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్: దినేష్ (లబ్బర్ పండు)

Image
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్: దుషారా విజయన్ (వేట్టయన్)

Image
బెస్ట్ రైటర్: నిథిలన్ సామినాథన్ (మహారాజ)

Image
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ (అమరన్)

Image
స్పెషల్ జ్యూరీ అవార్డు: మారి సెల్వరాజ్ (వాళై), పా. రంజిత్ (తంగలాన్)

Image

Also read: