అల్లు అర్జున్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ సాయంత్రం (JAC) ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఒక్క సారిగా బన్నీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇంటిలోపలకి వెళ్లేందుకు యత్నంచారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రూ. కోటి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని అదుపులోకి తెచ్చారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ జేఏసీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు.
అల్లు అర్జున్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ సాయంత్రం (JAC) ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు.
విద్యార్థులు ఒక్క సారిగా బన్నీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇంటిలోపలకి వెళ్లేందుకు యత్నంచారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రూ. కోటి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.
పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని అదుపులోకి తెచ్చారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ జేఏసీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు.
ఇంటిలోపలకి వెళ్లేందుకు యత్నంచారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రూ. కోటి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.
Also read:

