DGP Jitender: మేం అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదు: డీజీపీ

DGP Jitender

సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ (DGP Jitender) డీజీపీ జితేందర్ స్పందించారు. తాము సినీనటుడు అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. పౌరుల భద్రతే తమ కర్తవ్యమని చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 22, 2024 రోజున కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల కోసం పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సినీ ప్రమోషన్​ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ముఖ్యమని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సమజానికి మంచిది కాదని చెప్పారు.

Safety of citizens utmost important: Telangana DGP on Allu Arjun issue

సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ (DGP Jitender)డీజీపీ జితేందర్ స్పందించారు. తాము సినీనటుడు అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. పౌరుల భద్రతే తమ కర్తవ్యమని చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 22, 2024 రోజున కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల కోసం పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సినీ ప్రమోషన్​ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ముఖ్యమని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సమజానికి మంచిది కాదని చెప్పారు.

Telangana Police working for welfare of people: DGP

సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తాము సినీనటుడు అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. పౌరుల భద్రతే తమ కర్తవ్యమని చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 22, 2024 రోజున కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల కోసం పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సినీ ప్రమోషన్​ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ముఖ్యమని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సమజానికి మంచిది కాదని చెప్పారు.

Also read: