Ramcharan: అమెరికాకు థాంక్స్ చెప్పిన రామ్ చరణ్

Ramcharan

అమెరికాలో గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ‘థాంక్యూ సో మచ్ అమెరికా ‘అంటూ వీడియోలు రామ్ చరణ్ (Ramcharan) ట్విట్ చేశారు. మోస్ట్ మెమొరబుల్ నైట్ అని రాసుకొచ్చారు. ఈవెంట్ ను నిర్వహించిన రాజేష్ కల్లేపల్లి అండ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు (Ramcharan). దిల్ రాజు, దర్శకులు శంకర్, సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈవెంట్ కు హాజరయ్యారు.

Image

అమెరికాలో గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ‘థాంక్యూ సో మచ్ అమెరికా ‘అంటూ వీడియోలు రామ్ చరణ్ ట్విట్ చేశారు. మోస్ట్ మెమొరబుల్ నైట్ అని రాసుకొచ్చారు. ఈవెంట్ ను నిర్వహించిన రాజేష్ కల్లేపల్లి అండ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. దిల్ రాజు, దర్శకులు శంకర్, సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈవెంట్ కు హాజరయ్యారు.

Also read: