Saipallavi: కాశీలో సాయిపల్లవి

Saipallavi

నటి సాయిపల్లవి (Saipallavi) కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. వారణాసిలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు చేసింది. గంగాహారతి కార్యక్రమంలోనూ పాల్గొని నదీమతల్లికి ప్రణమిల్లింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న ఫొటోలనూ ఆమె తన ఇన్ స్టా గ్రాం బయోలో, ట్విట్టర్ లో షేర్ చేసింది. (Saipallavi) సాయిపల్ల వి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ, శక్తి అనే పాట చిత్రీకరణ కాశీలో జరిగినట్టు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంలోనూ సీతగా నటిస్తోంది. ఇవాళ కాశీలో అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు చేసిన నమస్కరిస్తున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది.

Image

నటి సాయిపల్లవి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. వారణాసిలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు చేసింది. గంగాహారతి కార్యక్రమంలోనూ పాల్గొని నదీమతల్లికి ప్రణమిల్లింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న ఫొటోలనూ ఆమె తన ఇన్ స్టా గ్రాం బయోలో, ట్విట్టర్ లో షేర్ చేసింది. సాయిపల్ల వి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ, శక్తి అనే పాట చిత్రీకరణ కాశీలో జరిగినట్టు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంలోనూ సీతగా నటిస్తోంది. ఇవాళ కాశీలో అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు చేసిన నమస్కరిస్తున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది.

Also read: