Kharge: ఎన్ హెచ్ఆర్సీ చీఫ్​ ఎంపిక లోప భూఇష్టం

Kharge

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Kharge), లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపకుండానే ఎన్నుకున్నారని చెప్పారు (Kharge) . మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్,ప్రియాంక్ కానూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులుగా నియమానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. చైర్ ఫర్సన్ పదివికి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమాన్, జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ పేర్లను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. అదేవిధంగా సభ్యుల స్థానానికి జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్ ఖురేషీల పేర్లను సిఫార్సు చేశారు. ఈ ఇద్దరు మానవ హక్కులను సమర్థించడంలో మంచి ట్రాక్ ఉందని అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టారని ఆరోపించారు.

Image

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపకుండానే ఎన్నుకున్నారని చెప్పారు. మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్,ప్రియాంక్ కానూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులుగా నియమానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. చైర్ ఫర్సన్ పదివికి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమాన్, జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ పేర్లను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. అదేవిధంగా సభ్యుల స్థానానికి జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్ ఖురేషీల పేర్లను సిఫార్సు చేశారు. ఈ ఇద్దరు మానవ హక్కులను సమర్థించడంలో మంచి ట్రాక్ ఉందని అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టారని ఆరోపించారు.

Image

Also read: