Pushpa: పుష్ప–2 త్రీడీ వెర్షన్

Pushpa

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా (Pushpa) పుష్ప: ది రూల్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ హిందీలో త్రీడీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఇకపై హిందీ ఆడియన్స్‌ ఈ సినిమాను మరింత ఎంజాయ్‌ చేయనున్నారు. (Pushpa) దీని త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్ర బృందానికి బాలీవుడ్‌ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అభినందనలు తెలిపింది. అల్లు అర్జున్‌, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్‌ చెప్పారు. ‘పాత రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు ‘పుష్ప2’ టీమ్‌కు అభినందనలు. ఇది ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌’ అని నిర్మాణసంస్థ పేర్కొంది.

Image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప: ది రూల్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ హిందీలో త్రీడీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఇకపై హిందీ ఆడియన్స్‌ ఈ సినిమాను మరింత ఎంజాయ్‌ చేయనున్నారు. దీని త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్ర బృందానికి బాలీవుడ్‌ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అభినందనలు తెలిపింది. అల్లు అర్జున్‌, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్‌ చెప్పారు. ‘పాత రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు ‘పుష్ప2’ టీమ్‌కు అభినందనలు. ఇది ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌’ అని నిర్మాణసంస్థ పేర్కొంది.

Also read: