Manali: మనాలిపై మంచు దుప్పటి

Manali

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని (Manali) మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య నిన్న రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో (Manali) మనాలీకి టూరిస్టులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని లేదు. దీంతో వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అటల్‌ టన్నెల్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Image

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య నిన్న రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీకి టూరిస్టులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని లేదు. దీంతో వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అటల్‌ టన్నెల్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Image

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య నిన్న రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

Image

కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీకి టూరిస్టులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని లేదు. దీంతో వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అటల్‌ టన్నెల్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Image

Also read: