బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మకుటం లేని మహారాణులుగా ఎదిగి, సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు కొందరు కేవలం ఓటీటీలోనే (OTT) మెరవడ గమనార్హం. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది వయోసైటిస్ నుంచి బయటిపడ్డ సమంత రుతు ప్రభు ఈ ఏడాది సినిమాల్లో నటించలేదు.

‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ కే పరిమితమైంది. ఆమె వరుణ్ ధావన్ తో కలిసి అల్ట్రా యాక్షన్ మోడ్ లో కనిపించారు.

కేవలం ఒకే ఒక్క ఓటీటీ (OTT) సిరీస్ తో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.నయన తార కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు.
/indian-express-malayalam/media/media_files/2024/10/30/17gu9yNoR2zVz5G6ZKPm.jpg)
తన పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యింది. అది కూడా వివాదాస్పదం కావడం కోర్టు మెట్లెక్కడం గమనార్హం.

త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా ఓటీటీ (OTT) లో సందడి చేసింది.
![]()
మూడేళ్ల పాటు షూటింగ్ జరిగిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ యాక్షన థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది
Also read :
Himachal Pradesh: హిమాచల్ లో 223 రోడ్లు బంద్
Christmas: మెదక్ చర్చిలో క్రిస్మస్

