Errolla: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల అరెస్ట్

Errolla

బీఆర్ఎస్​ నాయకులు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్​ (Errolla) ఎర్రోళ్ల శ్రీనివాస్​ను బంజారాహిల్స్​పోలీసులు అరెస్ట్​చేశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్​లోని వెస్ట్​మారేడిపల్లిలో (Errolla) ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని మాసబ్​ ట్యాంక్​ ​పీఎస్​కు తరలించారు. బంజారాహిల్స్​ పీఎస్​లో సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఇటీవల ఆయనపై కేసు నమోదైంది. ఇదే విషయంలో హుజూరాబాద్​బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల ను అరెస్ట్​చేస్తున్నారనే సమాచారంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్​ నాయకులు తరలివచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Image

బీఆర్ఎస్​ నాయకులు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ను బంజారాహిల్స్​పోలీసులు అరెస్ట్​చేశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్​లోని వెస్ట్​మారేడిపల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని మాసబ్​ ట్యాంక్​ ​పీఎస్​కు తరలించారు. బంజారాహిల్స్​ పీఎస్​లో సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఇటీవల ఆయనపై కేసు నమోదైంది. ఇదే విషయంలో హుజూరాబాద్​బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల ను అరెస్ట్​చేస్తున్నారనే సమాచారంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్​ నాయకులు తరలివచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Also read: