Manmohan: పస్తుల తో గడిపిన మన్మోహన్

Manmohan

మన్మోహన్ సింగ్ (Manmohan) ప్రధానమంత్రిగా ఎదగడం వెనుక కఠోర శ్రమ ఉంది. ఎన్నో కీలక పదవుల్లో పనిచేసిన ఆయన ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. చాక్లెట్ తోటే కడుపు నింపుకునే వారని ఆమె పేర్కొన్నారు.ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600 పౌండ్లు అయ్యేవని..తన (Manmohan) తాత (మన్మోహన్ తండ్రి) డబ్బు సర్దుబాటు కాక ఆలస్యం అయ్యేది పేర్కొన్నారు. పంజాబ్ వర్సిటీ 160 పౌండ్లు ఇస్తుండేదన్నారు. ఉన్న డబ్బును సర్దుకొని చాక్లెట్లతోనే తన ఆకలిని తీర్చుకునే వారని దమన్ సింగ్ తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

Image

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎదగడం వెనుక కఠోర శ్రమ ఉంది. ఎన్నో కీలక పదవుల్లో పనిచేసిన ఆయన ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. చాక్లెట్ తోటే కడుపు నింపుకునే వారని ఆమె పేర్కొన్నారు.ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600 పౌండ్లు అయ్యేవని..తన తాత(మన్మోహన్ తండ్రి) డబ్బు సర్దుబాటు కాక ఆలస్యం అయ్యేది పేర్కొన్నారు. పంజాబ్ వర్సిటీ 160 పౌండ్లు ఇస్తుండేదన్నారు. ఉన్న డబ్బును సర్దుకొని చాక్లెట్లతోనే తన ఆకలిని తీర్చుకునే వారని దమన్ సింగ్ తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

Also read: