దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ (Telangana) ప్రజల కు చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని అందించి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన హయాంలోనే తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు ఆమోదం లభించింది. గొడవలు, వ్యతిరేకతలు, లాబీయింగ్ లు, అన్నిటినీ అధిగమించి..రకరకాల సంప్రదింపులు జరిపి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షకు ప్రాణం పోశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఆకాంక్ష పై ఎప్పటికప్పుడు వాకబు చేశారు. స్వర్గీయ జయశంకర్ సార్ ఆయనతో కలిసి పనిచేసిన సాన్నిహిత్యం ఉండడం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కలసి వచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణ చరిత్ర ప్రజల ఆకాంక్షలు సాకారం చేసిన మహా మేధావిగా మన్మోహన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తెలంగాణ ప్రజల మదిని దోచుకున్నారు.
దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ప్రజల కు చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని అందించి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు ఆమోదం లభించింది. గొడవలు, వ్యతిరేకతలు, లాబీయింగ్ లు, అన్నిటినీ అధిగమించి..రకరకాల సంప్రదింపులు జరిపి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షకు ప్రాణం పోశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఆకాంక్ష పై ఎప్పటికప్పుడు వాకబు చేశారు. స్వర్గీయ జయశంకర్ సార్ ఆయనతో కలిసి పనిచేసిన సాన్నిహిత్యం ఉండడం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కలసి వచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణ చరిత్ర ప్రజల ఆకాంక్షలు సాకారం చేసిన మహా మేధావిగా మన్మోహన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తెలంగాణ ప్రజల మదిని దోచుకున్నారు.

Also read: