హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో న్యూఇయర్ వేడుకలను ఇక్కడే జరుపుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. మరోవైపు భారీగా మంచు పడటంతో వాహనదారులకు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నరు.

వాహనాలను కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. మనాలీలో(Manali) మంచుతో నిండిన రోడ్డుపై వెళ్తున్న చిన్న ట్రక్కు అదుపుతప్పి సోలాంగ్ లోయలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు గైడెన్స్ ఇస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో న్యూఇయర్ వేడుకలను ఇక్కడే జరుపుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. మరోవైపు భారీగా మంచు పడటంతో వాహనదారులకు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నరు. వాహనాలను కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.
మనాలీలో(Manali) మంచుతో నిండిన రోడ్డుపై వెళ్తున్న చిన్న ట్రక్కు అదుపుతప్పి సోలాంగ్ లోయలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు గైడెన్స్ ఇస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో న్యూఇయర్ వేడుకలను ఇక్కడే జరుపుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. మరోవైపు భారీగా మంచు పడటంతో వాహనదారులకు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నరు. వాహనాలను కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. మనాలీలో (Manali)మంచుతో నిండిన రోడ్డుపై వెళ్తున్న చిన్న ట్రక్కు అదుపుతప్పి సోలాంగ్ లోయలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్రక్కు డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు గైడెన్స్ ఇస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో న్యూఇయర్ వేడుకలను ఇక్కడే జరుపుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. మరోవైపు భారీగా మంచు పడటంతో వాహనదారులకు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నరు. వాహనాలను కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. మనాలీలో మంచుతో నిండిన రోడ్డుపై వెళ్తున్న చిన్న ట్రక్కు అదుపుతప్పి సోలాంగ్ లోయలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు గైడెన్స్ ఇస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.
Also read:

