మహానటి కీర్తి సురేష్ (Keerthy) కు బాలీవుడ్ లో ఘోర అవమానం జరిగింది. తాజాగా ఆమె నటించిన బాబేజాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడి మీడియాకు కనీసం కీర్తి సురేష్ (Keerthy) పేరు తెలియకపోవడం గమనార్హం.

అక్కడి మీడియా కీర్తి సురేష్ ను కృతి అని పిలుస్తూ ఫొటోలకు పోజులివ్వమని అడిగారు. అందుకు కీర్తి సురేశ్ (Keerthy)తన పేరు కృతి కాదని.. కీర్తి అని చెప్పింది. తర్వాత ఆమెను కీర్తి దోశ (Keerthy) అని అనడం ప్రారంభించారు. అందుకు తన పేరు కీర్తి దోశ కాదని.. కీర్తి సురేశ్ అనే గట్టిగా చెప్పింది.

ఈ ఘటనతో కీర్తి సురేష్ (Keerthy) కొంత అసహనానికి గురైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

బేబీజాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ పేరు అక్కడి వారికి తెలియకపోవడం ఆమెకు అవమానమే.
కీర్తి సురేశ్ అనే గట్టిగా చెప్పింది. ఈ ఘటనతో కీర్తి సురేష్ కొంత అసహనానికి గురైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. బేబీజాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ పేరు అక్కడి వారికి తెలియకపోవడం ఆమెకు అవమానమే.
Also read :
Ranganath: హైడ్రా పోలీస్ స్టేషన్!
Ranganath: హైడ్రా పోలీస్ స్టేషన్!

