సీఎం రేవంత్ రెడ్డి (Revanth) రిలీజ్ కాకముందే పుష్ప –3 సినిమా చూపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప–2 సినిమాకు రూ. 1,700 కోట్ల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోందన్నారు. సంధ్య టాకీస్ వద్ద జరిగిన తొక్కిసలాట గొడవ చూస్తుంటే అల్లు అర్జున్ కు , రేవంత్ రెడ్డికి (Revanth) మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలా అనిపిస్తోందని అన్నారు. ఇద్దరి మధ్య ఏదో జరిగిందనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకనే తొక్కిసలాటలో చనిపేయిన మహిళ భర్తే ఫిర్యాదు వాపస్ తీసుకున్నాడని బండి సంజయ్ చెప్పారు. ఆరు గ్యారెంటీలపై చర్చ చేయాల్సిన అసెంబ్లీలో ఓ వ్యక్తి గురించి గంట సేపు మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. అప్పటికే అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ గురించి చర్చ అవసరమా? అన్నారు. చట్టం తన పని తాను చేస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ కాకముందే పుష్ప –3 సినిమా చూపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప–2 సినిమాకు రూ. 1,700 కోట్ల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోందన్నారు. సంధ్య టాకీస్ వద్ద జరిగిన తొక్కిసలాట గొడవ చూస్తుంటే అల్లు అర్జున్ కు , రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలా అనిపిస్తోందని అన్నారు. ఇద్దరి మధ్య ఏదో జరిగిందనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకనే తొక్కిసలాటలో చనిపేయిన మహిళ భర్తే ఫిర్యాదు వాపస్ తీసుకున్నాడని బండి సంజయ్ చెప్పారు. ఆరు గ్యారెంటీలపై చర్చ చేయాల్సిన అసెంబ్లీలో ఓ వ్యక్తి గురించి గంట సేపు మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. అప్పటికే అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ గురించి చర్చ అవసరమా? అన్నారు. చట్టం తన పని తాను చేస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

Also read: