ISRO: కౌంట్ డౌన్

ISRO

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. అయితే అందులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ చిన్న లోపం తలెత్తినా వెంటనే దానిని సరిచేస్తోంది. అందులో భాగంగానే పీఎస్ఎల్ఎస్వీ సీ60 రాకెట్ ద్వారా స్పెస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్ (స్పాడెక్స్) ద్వారా రెండు శాటిలైట్లను ప్రయోగిస్తోంది. అందులో ఎస్డీఎక్స్-1 (చేజర్), ఎస్డీఎక్స్- 2 (టార్గెట్) ఉపగ్రహాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాత్రి 9.58 గంటలకు కాకుండా.. ప్రయోగ సమయాన్ని రాత్రి 10.15 గంటలకు మార్చారు. ఈ మేరకు (ISRO) ఇస్రో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

Image

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. అయితే అందులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ చిన్న లోపం తలెత్తినా వెంటనే దానిని సరిచేస్తోంది. అందులో భాగంగానే పీఎస్ఎల్ఎస్వీ సీ60 రాకెట్ ద్వారా స్పెస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్ (స్పాడెక్స్) ద్వారా రెండు శాటిలైట్లను ప్రయోగిస్తోంది. అందులో ఎస్డీఎక్స్-1 (చేజర్), ఎస్డీఎక్స్- 2 (టార్గెట్) ఉపగ్రహాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాత్రి 9.58 గంటలకు కాకుండా.. ప్రయోగ సమయాన్ని రాత్రి 10.15 గంటలకు మార్చారు. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

Also read: