జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12000 సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది.

జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12000 సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది.

Also read: