కొత్త సంవత్సరం (new year) వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల ధర్మపురిలో చర్చి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయారు. మంచిర్యాల దండేపల్లిKGBV వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు,ASF బెజ్జూర్ లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోనూ జమ్మలమడుగు చిటి మిటి చింతల వద్ద డివైడర్ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలను విడిచారు.

కొత్త సంవత్సరం (new year) వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల ధర్మపురిలో చర్చి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయారు. మంచిర్యాల దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు,ASF బెజ్జూర్ లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోనూ జమ్మలమడుగు చిటి మిటి చింతల వద్ద డివైడర్ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలను విడిచారు.

కొత్త సంవత్సరం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల ధర్మపురిలో చర్చి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయారు. మంచిర్యాల దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు, ASF బెజ్జూర్ లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోనూ జమ్మలమడుగు చిటి మిటి చింతల వద్ద డివైడర్ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలను విడిచారు.
కొత్త సంవత్సరం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల ధర్మపురిలో చర్చి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయారు. మంచిర్యాల దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు,ASF బెజ్జూర్ లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోనూ జమ్మలమడుగు చిటి మిటి చింతల వద్ద డివైడర్ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలను విడిచారు.
Also read:

