CMR గర్ల్స్ హాస్టల్ లో ఒక మొబైల్ లో నే మూడు వందలకు పైన వీడియోస్ అండ్ ఫొటోస్ రికార్డు అయ్యాయి అని స్టూడెంట్స్ తెలిపారు. ఒక మొబైల్తో మాత్రమే రికార్డు చేయలేదు అంట, ఇంకా రెండు డెవిస్స్ కనే అని స్టూడెంట్స్ అంటున్నారు. ఒకే ఫోన్ లో వీడియోస్ కాదు, ఫోన్స్ ని మర్చి మరి రూమ్స్ లో పెట్టారు, (CMR) నిన్న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ఒక అమ్మాయి ఫోన్ ని గుర్తించినట్టు తెలిపారు. ఈపాటికి అయితే పోలీస్ల దెగర ఒక మొబైల్ మాత్రమే ఉంది మిగితావి ఎన్ని, ఎక్కడో… ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
Also read:

