Ranga Reddy :మాంజాతో భార్యా భర్తలకు గాయాలు

Ranga Reddy

పతంగి మాంజా వల్ల భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన (Ranga Reddy)  రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్​నగర్​కు చెందిన రంగనాథ్​తన భార్యతో కలిసి బైక్​పై ముచ్చింతల్​టెంఫుల్​కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పతంగి మాంజా రంగనాథ్​గొంతుకు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్​చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్​కు తరలించారు. భార్య మంజా దరాన్ని ఆపడం వల్లే గాయాలతో బయటపడ్డానని బాధితుడు చెబుతున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో ఊపీరి పీల్చుకున్నారు.

Two persons, including two-year-old child, injured by manja thread in  Vyasarpadi - The Hindu

పతంగి మాంజా వల్ల భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన (Ranga Reddy) రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్​నగర్​కు చెందిన రంగనాథ్​తన భార్యతో కలిసి బైక్​పై ముచ్చింతల్​టెంఫుల్​కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పతంగి మాంజా రంగనాథ్​గొంతుకు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్​చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్​కు తరలించారు. భార్య మంజా దరాన్ని ఆపడం వల్లే గాయాలతో బయటపడ్డానని బాధితుడు చెబుతున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో ఊపీరి పీల్చుకున్నారు.

Sankranti 2023: Telangana govt sets up helpline to fight sale of synthetic  manja

పతంగి మాంజా వల్ల భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్​నగర్​కు చెందిన రంగనాథ్​తన భార్యతో కలిసి బైక్​పై ముచ్చింతల్​టెంఫుల్​కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పతంగి మాంజా రంగనాథ్​గొంతుకు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్​చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్​కు తరలించారు. భార్య మంజా దరాన్ని ఆపడం వల్లే గాయాలతో బయటపడ్డానని బాధితుడు చెబుతున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో ఊపీరి పీల్చుకున్నారు.

Motorist Suffers Injuries on the Cheek, Tongue Due to Manja

Also read: