దక్షిణ అమెరికా (South America) లోని చిలీలో భారీ భూకంపం సంభవించింది. కలామా సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) తెలిపింది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. గత ఏడాది ఉత్తర చిలీలో వచ్చిన భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది.

దక్షిణ అమెరికాలోని చిలీలో భారీ భూకంపం సంభవించింది. కలామా సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) తెలిపింది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. గత ఏడాది ఉత్తర చిలీలో వచ్చిన భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది.

Also read: