Bhadradri: రూ. 30 లక్షల సిగరేట్ల ఎత్కపోయిండ్రు

Bhadradri

భద్రాద్రి (Bhadradri) కొత్త గూడెం జిల్లాలో ఇవాళ భారీ దొంగతనం జరిగింది. పాల్వంచ టీటీడీ కళ్యాణం మండపం సమీపంలోని డీఎంఆర్ ఎంటర్​ప్రైజెస్​లో సుమారు 30 లక్షల విలువైన సిగరెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్​ నిన్న రాత్రి దుకాణం బంద్​చేయగా.. ఇవాళ పొద్దున్న వచ్చి తెరచి చూసేసరికి షట్టర్​తొలగొంచి 24 కాటన్ల విలువైన సిగరెట్ల ను దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వచ్చి తనిఖీలు చేపట్టారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

India loses Rs 13,000 crore every year due to illegal cigarettes: Report

భద్రాద్రి (Bhadradri) కొత్త గూడెం జిల్లాలో ఇవాళ భారీ దొంగతనం జరిగింది. పాల్వంచ టీటీడీ కళ్యాణం మండపం సమీపంలోని డీఎంఆర్ ఎంటర్​ప్రైజెస్​లో సుమారు 30 లక్షల విలువైన సిగరెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్​ నిన్న రాత్రి దుకాణం బంద్​చేయగా.. ఇవాళ పొద్దున్న వచ్చి తెరచి చూసేసరికి షట్టర్​తొలగొంచి 24 కాటన్ల విలువైన సిగరెట్ల ను దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వచ్చి తనిఖీలు చేపట్టారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

DRI seizes foreign cigarettes worth Rs 20 lakh in Bhopal

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇవాళ భారీ దొంగతనం జరిగింది. పాల్వంచ టీటీడీ కళ్యాణం మండపం సమీపంలోని డీఎంఆర్ ఎంటర్​ప్రైజెస్​లో సుమారు 30 లక్షల విలువైన సిగరెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్​ నిన్న రాత్రి దుకాణం బంద్​చేయగా.. ఇవాళ పొద్దున్న వచ్చి తెరచి చూసేసరికి షట్టర్​తొలగొంచి 24 కాటన్ల విలువైన సిగరెట్ల ను దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వచ్చి తనిఖీలు చేపట్టారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Container full of foreign brand cigarettes recovered in Gujarat गुजरात:  विदेशी ब्रांड के सिगरेट से भरा कंटेनर बरामद, करोड़ों है कीमत , गुजरात न्यूज़

Also read: