KA Paul: భట్టిని సీఎం చేస్తానంటే వద్దన్న.. ఆపాపం నాదే

KA Paul

మాజీ మంత్రి కేటీఆర్ పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు అని.. అందులో ఒక్క పైసా కూడా అవినీతి కూడా జరగలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్​కేఏ పాల్(KA Paul) అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సీఎం చేస్తానంటే.. తానే రాహుల్ గాంధీకి వద్దని చెప్పానని.. ఆపాపం తనదేని అన్నారు. రాష్ట్ర అప్పులు పోవాలంటే పాలన్న పాలన రావాలన్నారు. ఖమ్మంలో జరిగిన ప్రెస్​మీట్​లో పాల్​మాట్లాడుతూ ‘ఫార్ములా ఈరేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయగానే కేటీఆర్​కు ఈడీ నోటీసు ఇచ్చింది.. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మినిస్ట్రీలు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

Andhra Pradesh: కూటమి గెలవడానికి కారణం ఇదే.. కేఏ పాల్ సంచలన కామెంట్స్.. |  KA Paul Sensational Allegations on TDP Alliance Winning in Andhra Pradesh  Elections, Siva ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఏడాదైనా ఇంతవరకు పూర్తవ్వలేదు. నోరు విప్పితే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పే రేణుకా చౌదరి ఎక్కడ? కాంగ్రెస్ వాళ్లకు అప్పు కూడా పుట్టడం లేదు. మంత్రులకు మాత్రం లక్షల కోట్లలో ఆదాయం వస్తోంది. టెన్త్ పాసై, రూ.10 సభ్యత్వం పొంది ప్రజాశాంతి పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేయండి. గెలిచిన ఊరిని వందరోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్త. సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఆయన పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెల్వదు’ అని అన్నారు.

KA PAUL CHALLENGES CM KCR AND CM JAGAN | KA PAUL PRESS MEET : కేసీఆర్,  జగన్‌లకు పాల్ సవాల్ News in Telugu

మాజీ మంత్రి కేటీఆర్ పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు అని.. అందులో ఒక్క పైసా కూడా అవినీతి కూడా జరగలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్​కేఏ పాల్ (KA Paul)  అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సీఎం చేస్తానంటే.. తానే రాహుల్ గాంధీకి వద్దని చెప్పానని.. ఆపాపం తనదేని అన్నారు. రాష్ట్ర అప్పులు పోవాలంటే పాలన్న పాలన రావాలన్నారు. ఖమ్మంలో జరిగిన ప్రెస్​మీట్​లో పాల్​మాట్లాడుతూ ‘ఫార్ములా ఈరేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయగానే కేటీఆర్​కు ఈడీ నోటీసు ఇచ్చింది.. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది.

Dr KA Paul Professionalఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మినిస్ట్రీలు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఏడాదైనా ఇంతవరకు పూర్తవ్వలేదు. నోరు విప్పితే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పే రేణుకా చౌదరి ఎక్కడ? కాంగ్రెస్ వాళ్లకు అప్పు కూడా పుట్టడం లేదు. మంత్రులకు మాత్రం లక్షల కోట్లలో ఆదాయం వస్తోంది. టెన్త్ పాసై, రూ.10 సభ్యత్వం పొంది ప్రజాశాంతి పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేయండి. గెలిచిన ఊరిని వందరోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్త. సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఆయన పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెల్వదు’ అని అన్నారు.

Also read: