Komatireddy: కేటీఆర్ కు జైలు తప్పదు

Komatireddy

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే (Komatireddy) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తానైతే వీళ్లను ఎప్పుడో జైల్లో వేసేవాడిని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. ఇవాళ నల్గొండలో (Komatireddy) రాజగోపాల్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు కుట్రలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులను ఆశ చూపి తమ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని నిలువునా దోచేశారు. ఓవైపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తుంటే.. కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

Image

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తానైతే వీళ్లను ఎప్పుడో జైల్లో వేసేవాడిని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. ఇవాళ నల్గొండలో రాజగోపాల్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు కుట్రలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులను ఆశ చూపి తమ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని నిలువునా దోచేశారు. ఓవైపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తుంటే.. కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

Also read: