Chhattisgarh: మందుపాతర పేలి 10 మంది జవాన్ల మృతి

Chhattisgarh

(Chhattisgarh) చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర (ఐఈడీ)తో పేల్చేశారు. దీంతో 10 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ఐఈడీ పేలిన టైంలో వ్యాన్​లో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్లాస్టింగ్ జ‌రిగిన (Chhattisgarh) ప‌రిస‌ర ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేప‌ట్టాయి.

Image

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర (ఐఈడీ)తో పేల్చేశారు. దీంతో 10 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ఐఈడీ పేలిన టైంలో వ్యాన్​లో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్లాస్టింగ్ జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేప‌ట్టాయి.

Also read: