Secretariat: సెక్రటేరియట్ ముందు ఉద్యోగుల సంబురాలు

Secretariat

బీఆర్​అంబేద్కర్​సెక్రటేరియట్ (Secretariat)  ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్,​ డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా (Secretariat) సెక్రటేరియట్​అసోసియేషన్​ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.

telangana secretariat: Telangana Chief Minister KCR inaugurates new  Secretariat building - The Economic Times Video | ET Now

బీఆర్​అంబేద్కర్​సెక్రటేరియట్ ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్,​ డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా సెక్రటేరియట్​అసోసియేషన్​ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.

Hyderabad: భారత్‌లోనే అంబేడ్కర్‌ భారీ విగ్రహాం.. రాజ్యాంగ నిర్మాతకు ఘన  నివాళి (ఫొటోలు) | 125 Feet Dr BR Ambedkar Statue In Hyderabad Pics | Sakshi

బీఆర్​అంబేద్కర్​సెక్రటేరియట్ ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్,​ డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా సెక్రటేరియట్​అసోసియేషన్​ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.

New Secretariat | అస్తిత్వ ప్రతీక వైభవ పతాక.. కొత్త సచివాలయం  ఫొటోలు-Namasthe Telangana

Also read: