దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్కూడా వస్తుందని పీఎం మోదీ (PM Modi) అన్నారు. అన్ని రాష్ట్రాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ సేవలు అందిస్తున్నామని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్తమ లక్ష్యమని తెలిపారు. పదేండ్లలో రైల్వే మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు చేశాం. వందేభారత్, అమృత్‌భారత్, నమో భారత్టైన్లు ప్రవేశపెట్టాం. దేశంలో ప్రతి మూలకు రైల్వే సేవలు విస్తరిస్తున్నం. రోజురోజుకూ హై స్పీడ్ రైళ్ల డిమాండ్పెరుగుతోంది. రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నం. ప్రతి స్టేషన్లో సోలార్ప్యానెల్స్పెడ్తున్నం’ అని తెలిపారు.

దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్కూడా వస్తుందని పీఎం మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ సేవలు అందిస్తున్నామని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్తమ లక్ష్యమని తెలిపారు. పదేండ్లలో రైల్వే మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు చేశాం. వందేభారత్, అమృత్‌భారత్, నమో భారత్టైన్లు ప్రవేశపెట్టాం. దేశంలో ప్రతి మూలకు రైల్వే సేవలు విస్తరిస్తున్నం. రోజురోజుకూ హై స్పీడ్ రైళ్ల డిమాండ్పెరుగుతోంది. రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నం. ప్రతి స్టేషన్లో సోలార్ప్యానెల్స్పెడ్తున్నం’ అని తెలిపారు.
![]()
Also read: