ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణకు పిలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) విమర్శించారు. జైలుకుపోతా.. దేనికైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు కదా ఇప్పుడేందుకు ఇలా చేస్తున్నారన్నారని ఫైర్అయ్యారు. ఆయన నిజంగానే డ్రామారావులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ‘కేటీఆర్ రూ.55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దానినే విచారణ అధికారులు ఆడుగుతున్నరు. వాటికి సమాధానం చెప్పకుండా ఆయన నాటకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నరు. రేవంత్ రెడ్డి నిజాం నవాబు లా వ్యవహరించడం లేదు. సీఎం అంటే రాష్టానికి ఓనర్ కాదు.రు. తెలుగు రాష్ట్రాల్లోని యాంకర్లకు సీఎంలు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

కేంద్రం ఇచ్చేది రూ.6 వేలు మాత్రమే
రూ. 85 వేల కోట్లు పదేండ్లలో ఖర్చు చేస్తే తాము ఒక్క ఏడాదిలోనే రూ.53 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనమని అన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకే కొండల, గుట్టలకు రైతుబంధు వేసి రూ.20 వేల కోట్లు వృథా చేశారు. హామీల అమలు చేయలేకపోవడానికి బీఆర్ఎస్ చీకటి జీవోలే కారణం. సాగు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.6 వేలు మాత్రమే. రైతులపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను మోదీని ఒప్పించి దేశమంతా ఇప్పియ్యాలి.

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణకు పిలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)విమర్శించారు. జైలుకుపోతా.. దేనికైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు కదా ఇప్పుడేందుకు ఇలా చేస్తున్నారన్నారని ఫైర్అయ్యారు. ఆయన నిజంగానే డ్రామారావులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ‘కేటీఆర్ రూ.55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దానినే విచారణ అధికారులు ఆడుగుతున్నరు. వాటికి సమాధానం చెప్పకుండా ఆయన నాటకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నరు. రేవంత్ రెడ్డి నిజాం నవాబు లా వ్యవహరించడం లేదు. సీఎం అంటే రాష్టానికి ఓనర్ కాదు.రు. తెలుగు రాష్ట్రాల్లోని యాంకర్లకు సీఎంలు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

Also read: