Sakshi: సాక్షి@మైనస్ 30

Sakshi

మారుతి ఎక్స్ పో-2020 వేదిక‌పై బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్రజల హృదయాలను దోచుకున్న ముంబై బ్యూటీ (Sakshi) సాక్షిమాలిక్. మ్యూజిక్ వీడియోలు, మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో పాపులారిటీ పెంచుకుంది ముంబై బ్యూటీ (Sakshi) సాక్షి మాలిక్. ఫిట్‌నెస్ వీడియోల‌తోను ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్ న‌టించిన‌ సోను కే టిటు కి స్వీటీ`లో `బోమ్ డిగ్గీ డిగ్గీ… పాటలో మెరుపులు మెరిపించింది.

Image

ఆ త‌ర్వాత సాక్షి సినీరంగంపై దృష్టి సారించింది. సాక్షి సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. పింక్ బికినీలో సాక్షి అందాల జాతార ఫిదా చేస్తోంది. మైన‌స్ 30 డిగ్రీల చ‌లిలో బికినీ షూట్ లో పాల్గొన్న‌ట్టు సాక్షి తెలిపింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు గొప్ప సాహసం చేశావ్.. లవ్ యూ బేబీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Image

మారుతి ఎక్స్ పో-2020 వేదిక‌పై బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్రజల హృదయాలను దోచుకున్న ముంబై బ్యూటీ సాక్షిమాలిక్. మ్యూజిక్ వీడియోలు, మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో పాపులారిటీ పెంచుకుంది ముంబై బ్యూటీ సాక్షి మాలిక్. ఫిట్‌నెస్ వీడియోల‌తోను ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంది.

Image

ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్ న‌టించిన‌ సోను కే టిటు కి స్వీటీ`లో `బోమ్ డిగ్గీ డిగ్గీ… పాటలో మెరుపులు మెరిపించింది. ఆ త‌ర్వాత సాక్షి సినీరంగంపై దృష్టి సారించింది. సాక్షి సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. పింక్ బికినీలో సాక్షి అందాల జాతార ఫిదా చేస్తోంది. మైన‌స్ 30 డిగ్రీల చ‌లిలో బికినీ షూట్ లో పాల్గొన్న‌ట్టు సాక్షి తెలిపింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు గొప్ప సాహసం చేశావ్.. లవ్ యూ బేబీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Image

Also read: