(America) అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చోటు చేసుకున్న కార్చిచ్చు హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆస్కార్ అవార్డుల వేదికైన డాల్బీ థియేటర్‌ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు.
మొత్తంగా 1100 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.3 లక్షల మంది ఇళ్లు ఖాళీ చేయించారు. హాలీవుడ్ హిల్స్‌ను చుట్టుముట్టిన సన్‌సెట్ ఫైర్ వేగంగా వ్యాపిస్తోంది. లాస్ ఎంజెలెస్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారమే 50 బిలియన్ డాలర్ల (రూ.4.2 లక్షల కోట్లు) సంపద కాలి బూడిదైంది. ఈవిషయాన్ని ఆక్యూ వెదర్ సంస్థ అంచనా వేసింది.
అమెరికా (America) లోని లాస్ ఏంజిల్స్ లో చోటు చేసుకున్న కార్చిచ్చు హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆస్కార్ అవార్డుల వేదికైన డాల్బీ థియేటర్‌ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు.
మొత్తంగా 1100 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.3 లక్షల మంది ఇళ్లు ఖాళీ చేయించారు. హాలీవుడ్ హిల్స్‌ను చుట్టుముట్టిన సన్‌సెట్ ఫైర్ వేగంగా వ్యాపిస్తోంది. లాస్ ఎంజెలెస్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారమే 50 బిలియన్ డాలర్ల (రూ.4.2 లక్షల కోట్లు) సంపద కాలి బూడిదైంది. ఈవిషయాన్ని ఆక్యూ వెదర్ సంస్థ అంచనా వేసింది.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చోటు చేసుకున్న కార్చిచ్చు హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆస్కార్ అవార్డుల వేదికైన డాల్బీ థియేటర్‌ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు.

Also read: