రైతులను కాంగ్రెస్ సర్కార్అడుగడుగునా దగాచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ఫైర్అయ్యారు. కోటి మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్చేసిన మోసానికి పోరాటానికిసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో హరీశ్ (Harish Rao) మీడియాతో మాట్లాడుతూ ‘నవంబర్30న రేవంత్రైతులకు రూ.2,750 కోట్ల చెక్కులు ఇచ్చారు. రెండు నెలలైనా రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆయన డమ్మీచెక్ ఇచ్చారా.. లేకుంటే చెక్కు బౌన్స్ అయ్యిందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామసభల్లో ప్రజలు తిరగబడ్తరు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. చర్చకు భట్టి విక్రమార్క ఎక్కడికి రమ్మన్న రావడానికి సిద్ధం’ అని సవాల్ విసిరారు.
రైతులను కాంగ్రెస్ సర్కార్అడుగడుగునా దగాచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్అయ్యారు.
కోటి మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్చేసిన మోసానికి పోరాటానికిసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నవంబర్30న రేవంత్రైతులకు రూ.2,750 కోట్ల చెక్కులు ఇచ్చారు. రెండు నెలలైనా రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆయన డమ్మీచెక్ ఇచ్చారా.. లేకుంటే చెక్కు బౌన్స్ అయ్యిందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామసభల్లో ప్రజలు తిరగబడ్తరు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. చర్చకు భట్టి విక్రమార్క ఎక్కడికి రమ్మన్న రావడానికి సిద్ధం’ అని సవాల్ విసిరారు.

Also read: